Wednesday, April 15, 2026
Homeశివ సూర్య డైలీవైభవంగా ఎం. ఎల్. ఎ వెలగపూడి కుమారుడి జన్మదిన వేడుకలు

వైభవంగా ఎం. ఎల్. ఎ వెలగపూడి కుమారుడి జన్మదిన వేడుకలు

యజయహే : చినవాల్తేరు మహమ్మదీయ మస్జిద్ ఆవరణ లో ఎం. ఎల్. – వెలగపూడి రామకృష్ణబాబు కుమారుడు వెలగపూడి ప్రతాప్ రుద్ర జన్మదినము సందర్భంగా, మహమ్మదీయ మస్జిద్ యూత్ ఆధ్వర్యం లో గౌసేపాక్ నిషానీ వద్ద ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి వెలగపూడి ప్రతాప్ రుద్రని సాదరంగా స్వాగతించి కేక్ కటింగ్ నిర్వహించి పేదలకు చీరలు పంపిణీ చేసి అనంతరం మదర్సా విద్యార్థిని విద్యార్థులకు చాక్లెట్లు, బిస్కెట్స్, పుస్తకాలు మరియు పెన్ పెన్సిల్స్ అందరికి అందజేసారు. ఈ కార్యక్రమం లో వార్డు ప్రెసిడెంట్ పీతల అమరేంద్ర మరియు వారి కుమారుడు పీతల అవినాష్ యాదవ్ (యాదవాస్ లీడర్)లు పాల్గొని ఈ జన్మదిన వేడుకల్లో ముస్లింపెద్దలు మరియు యూత్ కమిటీ సభ్యుడు అధిక సంఖ్యలో పాల్కొని, మమేకమై నీరాజనాలు పలకుతు అంగ రంగ వైభవంగా వెలగపూడి ప్రతాప్ రుద్ర జన్మదినవేడుకలు నిర్వహించారు.

                                         

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

Need Help?