అరకు : జయ జయహే: అరకు వ్యాలీ మండలానికి చెందిన సాలెం చికెన్ సెంటర్ యజమాని మాజీ కో-ఆప్షన్ సభ్యులు షైక్ సలీం చెల్లయ్య ,విశాఖపట్నం ప్రైవేట్ ఆసుపత్రిలో గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో చికిత్స పొందుతూ ఆకస్మికంగా మరణించారు . విషయం తెలిసిన వెంటనే అరకు శాసనసభ్యులు రేగం మత్స్యలింగం ,స్వయంగా వారి సగృహమునకు చేరుకుని పార్థివ దేహాన్ని సందర్శించి,నివాళులు అర్పించి_ కుటుంబ సభ్యులను ఓదార్చారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే తో మాజీ ఉమ్మడి విశాఖపట్నం జిల్లా ఎస్టి సెల్ అధ్యక్షుడు కమిడి అశోక్,అరకు నియోజకవర్గ బీసీ సెల్ అధ్యక్షుడు గెడ్డం నరసింగ రావు, కాపు గంటి కృష్ణారావు కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు
చెల్లయ్య మహ్రం పార్థివ దేహానికి నివాళులర్పించిన అరకు ఎమ్మెల్యే
RELATED ARTICLES
