ePaper
Saturday, June 6, 2026
ePaper
Homeభక్తిశ్రీ సంపత్ వినాయక దుర్గా సాయి ఆలయ వార్షికోత్సవంలో పాల్గొన్న చొక్కాకుల వెంకటరావు.

శ్రీ సంపత్ వినాయక దుర్గా సాయి ఆలయ వార్షికోత్సవంలో పాల్గొన్న చొక్కాకుల వెంకటరావు.

📰 Generate e-Paper Clip

విశాఖపట్నం జయ జయహే: జీవీఎంసీ 47, 48 వార్డు బాపూజీనగర్ లో కొలువైవున్న శ్రీ సంపత్ వినాయక దుర్గా సాయి ఆలయం 17 వ వార్షికోత్సవ మహోత్సవ కార్యక్రమంలో ఆలయ కమిటీ ఆహ్వానం మేరకు వికె పిసిపిఐఆర్ యుడిఎ మాజీ చైర్ పర్సన్ చొక్కాకుల వెంకటరావు పాల్గొని ప్రత్యేక పూజలు చేసి అమ్మవారి తీర్థ ప్రసాదములు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ చొక్కాకుల వెంకటరావును సాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన చల్లని మజ్జిగస్టాల్ ను ప్రారంభోత్సవం చేసారు. ఈ కార్యక్రమంలో గ్రామ కమిటీ అధ్యక్షులు కర్రి శంకరరావు, కార్యదర్శి సిహెచ్ నీలకంఠం, ఉపాధ్యక్షులు ముక్కా రమణ, కోరుబిల్లి విజయ్, సురేష్, అప్పారావు, వెంకటేష్, రాజాన గంగరాజు, కొప్పల రమణ చిక్కాల అప్పారావు మరియు గ్రామ పెద్దలు పాల్గొన్నారు.

                           

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!