ePaper
Sunday, June 7, 2026
ePaper
Homeశివ సూర్య డైలీశాంతి చర్చలకు పిలవండి : కేంద్రానికి మావోయిస్టుల లేఖ

శాంతి చర్చలకు పిలవండి : కేంద్రానికి మావోయిస్టుల లేఖ

📰 Generate e-Paper Clip

హైదరాబాద్:జయజయహే : కేంద్రం తమను శాంతి చర్చలకు పిలవాలని కోరుతూ మావోయిస్టుల పేరిట మరోసారి లేఖ విడుదల చేశారు. కర్రే గుట్టల్లో ఐదు రోజులుగా కూంబింగ్ జరుగుతుందని ఆపరేషన్ కగార్ ను తక్షణమే నిలిపివేసి చర్చలకు పిలవాలని మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీని కోరింది… శాంతి చర్చలకు తాము సిద్దమని, గతవారం కూడా లేఖ రాసినట్లు పేర్కొంది, శాంతి చర్చలకు అను కూలమైన వాతావరణం సృష్టించాలని విజ్ఞప్తి చేస్తూ మావోయిస్టు పార్టీ అధికార ప్రతినిధి అభయ్ పేరిట లేక విడుదల అయింది.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!