ePaper
Saturday, June 6, 2026
ePaper
Homeభక్తిబ్రాహ్మణ ముత్యాలమ్మ తల్లి పండగ మహోత్సవం లో పాల్గొన్న ఎమ్మెల్యే పంచకర్ల

బ్రాహ్మణ ముత్యాలమ్మ తల్లి పండగ మహోత్సవం లో పాల్గొన్న ఎమ్మెల్యే పంచకర్ల

📰 Generate e-Paper Clip

పెందుర్తి జయ జయహే : పెందుర్తి నియోజకవర్గం పరవాడ మండలం పరవాడ గ్రామంలో శ్రీశ్రీశ్రీ బ్రాహ్మణ ముత్యాలమ్మ తల్లి పండగ మహోత్సవం సందర్భంగా ఉత్సవ కమిటీ ఆహ్వానం మేరకుజనసేన పార్టీ ఉమ్మడి విశాఖపట్నం రూరల్ జిల్లా పార్టీ అధ్యక్షులు పెందుర్తి శాసనసభ్యులు పంచకర్ల రమేష్ బాబు ముఖ్య అతిధి గా హాజరై శ్రీ బ్రాహ్మణ ముత్యాలమ్మ తల్లి అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు జాతరకు విచ్చేసిన ముఖ్య అతిథులకు ఉత్సవ కమిటీ సభ్యులు ఘనంగా స్వాగతం పలికారు ఈ కార్యక్రమం లో కూటమి నాయకులు కార్యకర్తలు ఉత్సవ కమిటీ ప్రతినిధులు పాల్గొన్నారు

                               

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!