ePaper
Sunday, June 7, 2026
ePaper
Homeశివ సూర్య డైలీప్రతీ పేదవాడికి కనీసం ఒక్కపూటైన ఆహారం అందేలా చూద్దాం

ప్రతీ పేదవాడికి కనీసం ఒక్కపూటైన ఆహారం అందేలా చూద్దాం

📰 Generate e-Paper Clip

మై వేములవాడ చారిటబుల్ ట్రస్ట్

జయజయహే : మై వేములవాడ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో దాతల సహకారంతో 1474 రోజులుగా నిర్వహిస్తున్న అన్నదాన కార్యక్రమంలో మంగళ వారం రోజున స్థానిక లక్ష్మీ గణపతి కాంప్లెక్స్ రాజన్న భీమేశ్వర ఆలయం వద్ద పేదలకు, అన్నార్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగిందనినేటి అన్నదాతలుగా జువ్వాడి వెంకటేశ్వరరావు స్నేహలత దంపతులు ప్రతాప సంపత్ స్వప్న దంపతులు నగుబోతు రవీందర్ జ్యోతి దంపతులు గణాచారి మఠం శైలజ సాంబశివు దంపతులు, దేవరాజు ఉమ బాలచందర్ రాజు దంపతులు, రామడుగు శ్రీలత, కొడుకులు కోడళ్లు: ప్రజ్ఞ శరత్ చంద్ర దంపతులు, శిరీష సాయిచంద్ర దంపతులు, శర్వాణి రవిచంద్ర దంపతులు, హైదరాబాద్ వాస్తవ్యులు చిన్నారులు శ్రీహర్ష, సాయికృష్ణ ఉన్నారని పేదలకు అన్నదానకార్యక్రమానికి సహకారం అందించాలను కునే దాతలు ట్రస్టు సభ్యులను సంప్రదించాలని ట్రస్టు నిర్వాహకులు మధు మహేష్ కోరారు.నేటి అన్నదాన కార్యక్రమంలో ట్రస్ట్ సభ్యులు మధు మహేష్, పాత సంతోష్, పసుల శ్రీనివాస్ పాల్గొన్నారు.

                                       

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!