ప్రతీ పేదవాడికి కనీసం ఒక్కపూటైన ఆహారం అందేలా చూద్దాం

మై వేములవాడ చారిటబుల్ ట్రస్ట్ జయజయహే : మై వేములవాడ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో దాతల సహకారంతో 1474 రోజులుగా నిర్వహిస్తున్న అన్నదాన కార్యక్రమంలో మంగళ వారం రోజున స్థానిక లక్ష్మీ గణపతి కాంప్లెక్స్ రాజన్న భీమేశ్వర ఆలయం వద్ద పేదలకు, అన్నార్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగిందనినేటి అన్నదాతలుగా జువ్వాడి వెంకటేశ్వరరావు స్నేహలత దంపతులు ప్రతాప సంపత్ స్వప్న దంపతులు నగుబోతు రవీందర్ జ్యోతి దంపతులు గణాచారి మఠం శైలజ సాంబశివు దంపతులు, దేవరాజు ఉమ బాలచందర్ రాజు దంపతులు, రామడుగు శ్రీలత,...