Thursday, April 9, 2026
Homeభక్తితిరుమల సమాచారం

తిరుమల సమాచారం

జయజయహే : తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ. నిన్న 04-05-2025 రోజున స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య 83,380 మంది… నిన్న స్వామివారికి తలనీలాలు సమర్పించిన భక్తుల సంఖ్య…. 27,936 మంది… నిన్న స్వామివారి హుండి ఆదాయం 3.35 కోట్లు … ఉచిత సర్వదర్శనానికి 3 కంపార్ట్ మెంట్లలో వేచి ఉన్న భక్తులు…. ఉచిత సర్వదర్శనానికి సుమారు 4 గంటల సమయం.. టైమ్ స్లాట్ (ఎస్ ఎస్ డి ) దర్శనానికి సుమారు 3 గంటల సమయం.. 300/- ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 2 గంటల సమయం…

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

Need Help?