ePaper
Tuesday, June 9, 2026
ePaper
Homeశివ సూర్య డైలీకేజీహెచ్ మార్చురీని సందర్శించిన నగర మేయర్

కేజీహెచ్ మార్చురీని సందర్శించిన నగర మేయర్

📰 Generate e-Paper Clip

సింహాచలం చందనోత్సవం లో క్యూ లైన్ లో ఉన్న వారిపై గోడ కూలి మృతి చెందిన వారిని కేజీహెచ్ మార్చురీలో మహా విశాఖపట్నం నగర పాలక సంస్థ మేయర్ పీలా శ్రీనివాసరావు గారు ,సిపిఎం ఫ్లోర్ లీడర్ గంగారావు గారి తో కలిసి బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా మృతులకు ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తూ మృతి చెందడానికి గల కారణాలను పోలీసులను అడిగి తెలుసుకున్నారు. ఈ సంఘటనలో మృతి చెందిన వారి కుటుంబీకులను మేయర్ పరామర్శించారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!