Friday, April 10, 2026
Homeభక్తిఅనకాపల్లి దుర్గాదేవిని దర్శించిన మాడుగుల ఎమ్మెల్యే

అనకాపల్లి దుర్గాదేవిని దర్శించిన మాడుగుల ఎమ్మెల్యే

అనకాపల్లి మండలం గోపాలపురం గ్రామం లో శ్రీశ్రీశ్రీ దుర్గాదేవి గ్రామ పండుగ సందర్భంగా మాడుగుల ఎమ్మెల్యే బండారు సత్యనారాయణ మూర్తి గారు,ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర కార్పొరేషన్ చైర్మన్ మల్ల సురేంద్ర గారు,డాక్టర్ శ్రీకాంత్ గారు అమ్మవారు ని దర్శించుకొని ప్రతేక్య పూజలు నిర్వయించారు,తదుపరి ఆలయ కమిటీ ప్రతినిధులు అతిథులని సాలువలతో సత్కరించారు.ఈ సందర్భంగా బండారు సత్యనారాయణమూర్తి,మల్ల సురేంద్ర మాట్లాడుతూ ప్రజలు అందరికి దుర్గ దేవి ఆశీస్సులు ఉండాలని,అందరి సహకారం తో పండుగ ను ఎవ్వరికీ ఎటువంటి ఇబ్బంది లేకుండా బాగా జరుపుకోవాలని తెలియజేశారు.ఈ కార్యక్రమం లో గొర్లి అప్పలరాజు,టిడిపి రాష్ట్ర కార్యదర్శి కోట్ని బాలాజీ,పచ్చికూర రాము,తలారి కాశీనాయుడు,చీకటి రాంబాబు,మరియు అధిక స్థాయి లో కూటమి పార్టీ నాయకులు పాల్గున్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

Need Help?