ePaper
Saturday, June 6, 2026
ePaper
Homeశివ సూర్య డైలీఏపీలోని అంగన్వాడీ కేంద్రాల్లో ఫుడ్ మెనూలో మార్పు? ఏపీలో వారానికి రెండు రోజులు ఎగ్...

ఏపీలోని అంగన్వాడీ కేంద్రాల్లో ఫుడ్ మెనూలో మార్పు? ఏపీలో వారానికి రెండు రోజులు ఎగ్ ఫ్రైడ్ రైస్

📰 Generate e-Paper Clip

అమరావతి :జయజయహే: ఏపీ అంగన్వాడీ కేంద్రాల్లోని చిన్నారులకు మరింత రుచికరమైన, ఎక్కువ పోషకాలుండే ఆహారం అందించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ కేంద్రాలకు వచ్చే 3-6 ఏళ్ల వయసున్న పిల్లలకు మధ్యాహ్న భోజనం మెనూలో మార్పులు చేయనుంది. వారంలో రెండు రోజులు మధ్యాహ్నం వేళ ఎగ్ ఫ్రైడ్లైస్, అదేరోజు ఉదయం అల్పాహారంగా ఉడికించిన శనగలు అందించనుంది. అన్ని కూరలు, పప్పులో మునగ పొడిని వినియోగించనుంది.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!