Saturday, April 11, 2026
Homeశివ సూర్య డైలీసాయంత్రం అనాధలకు చపాతి పంపిణీ  కార్యక్రమం

సాయంత్రం అనాధలకు చపాతి పంపిణీ  కార్యక్రమం



సోమవారం సాయంత్రం మైదుకూరు మున్సిపాలిటీ పరిధిలో బస్టాండు ఆలయాల వద్ద ఆకలితో అలమటిస్తున్న వృద్ధులు, నిరాశ్రయులు, ప్రయాణికులకు, బాటసారులకు 60మంది కి నేస్తం సేవా సంస్థ ఆధ్వర్యంలో చపాతి ప్యాకెట్లు జ్యూస్ చల్లని వాటర్ బాటిల్ అందించి వారి ఆకలి తీర్చడం జరిగింది.

ఈ కార్యక్రమానికి కడప జిల్లా దువ్వూరు మండలం గొల్లపల్లె గ్రామానికి చెందిన  కీ,,శే,యర్రగుంట్ల రామిరెడ్డి గారి మూడోవ వర్ధంతి సందర్భంగా వారి కుటుంబ సభ్యులు అన్నదాన కార్యక్రమానికి సహాయం అందించడం జరిగింది……
 
కార్యక్రమంలో సంస్థ ప్రతినిధులు, పిప్పళ్ళ,బాలనాగిరెడ్డి, పిప్పళ్ళ పుల్లారెడ్డి, యర్రగుంట్లరామ్మోహన్ రెడ్డి, యర్రగుంట్ల రఘురాం రెడ్డి, పిప్పళ్ళ మల్లి, శివ,తదితరులు పాల్గొన్నారు…

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

Need Help?