ePaper
Saturday, June 6, 2026
ePaper
Homeతాజా సమాచారంనందవరం లో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసిన దేశాయ్ నెట్వర్క్ అధినేత టిడిపి నాయకుడు  దేశాయి...

నందవరం లో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసిన దేశాయ్ నెట్వర్క్ అధినేత టిడిపి నాయకుడు  దేశాయి గురు రాజారావు

📰 Generate e-Paper Clip

నందవరం, శివ సూర్య ఫ్లాష్ ఫ్లాష్ న్యూస్:

ప్రపంచ రక్త దాన దినోత్సవం సందర్భంగా మండల దేశాయి నెట్వర్క్ అధినేత మండల టిడిపి నాయకులు దేశ గురు రాజారావు ఆధ్వర్యంలో నందవరం పంచాయతీ కార్యాలయం ఆవరణంలో శనివారం రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులు మండల క్లస్టర్ ఇంచార్జ్  కాసిం వలి, రైస్ మిల్ అధ్యక్షుడు నారాయణరెడ్డి, సామాజిక కార్యకర్త టిడిపి నాయకుడు ఆల్ఫెర్డ్ రాజ్ ఈ సందర్భంగా దేశాయి నెట్వర్క్ అధినేత మండల టిడిపి నాయకుడు గురు రాజారావు మాట్లాడుతూ ఎమ్మెల్యే బీవీ జయ నాగేశ్వర్ రెడ్డి ఆదేశాల మేరకు ప్రపంచ రక్త దాన దినోత్సవంను ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!