ePaper
Sunday, June 7, 2026
ePaper
Homeశివ సూర్య డైలీడిప్యూటీ మేయర్ కు గంటా అభినందనలు

డిప్యూటీ మేయర్ కు గంటా అభినందనలు

📰 Generate e-Paper Clip

డిప్యూటీ మేయర్ గా ఎన్నికైన దల్లి గోవిందరెడ్డిని భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అభినందించారు. జనసేన తరపున 62 వ వార్డు నుంచి గెలుపొందిన గోవిందరెడ్డి మంగళవారం కౌన్సిల్ హాల్లో జరిగిన ఓటింగ్ లో విజయం సాధించిన విషయం విదితమే. ఎన్నిక ప్రక్రియ పూర్తయిన తర్వాత తన వద్దకు వచ్చి కృతజ్ఞతలు చెప్పిన గోవిందరెడ్డికి ఈ సందర్భంగా గంటా శుభాభినందనలు తెలుపుతూ.. జీవీఎంసీ అభివృద్ధికి కృషి చేసి కూటమి ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావాలన్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!