ePaper
Sunday, June 7, 2026
ePaper
Homeశివ సూర్య డైలీమాడుగులలో అన్న క్యాంటీన్ నిర్మాణానికి చర్యలు

మాడుగులలో అన్న క్యాంటీన్ నిర్మాణానికి చర్యలు

📰 Generate e-Paper Clip

మాడుగుల : జయజయహే : మాడుగుల గ్రామంలో నిర్మించ తలపెట్టిన అన్న క్యాంటీన్ నిర్మాణం కోసం సోమవారం సాయంత్రం స్థల పరిశీలన జరిపిన అధికారులు ఇంజనీర్లు, పాత ఆస్పత్రి వద్ద మార్కింగ్ ఇవ్వడం జరిగింది. త్వరలో నిర్మాణ పనులు ప్రారంభమవుతాయన్నారు.ఈ కార్యక్రమంలో ఎండిఓ కే అప్పారావు, తహసిల్దార్ రమాదేవి, సర్పంచ్ కళావతి, పంచాయతీ ఈవో మూర్తి బాబు,తెలుగుదేశం పార్టీ టౌన్ ప్రెసిడెంట్ రంజిత్ వర్మ,క్లస్టర్ ఇంచార్జి పుప్పాల రమేష్,మస్తాన్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!