Saturday, April 11, 2026
Homeసినిమాశ్రీ నూకాంబిక అమ్మవారిని దర్శించుకున్న ‘ఓ భామ అయ్యో రామ’ చిత్ర దర్శకులు రామ్ గోదల

శ్రీ నూకాంబిక అమ్మవారిని దర్శించుకున్న ‘ఓ భామ అయ్యో రామ’ చిత్ర దర్శకులు రామ్ గోదల

జయజయహే : ఈ రోజు అనకాపల్లి ఉత్తరాంధ్ర ఇలవేలుపు శ్రీశ్రీశ్రీ నూకంబిక అమ్మవారిని దర్శించుకున్న చలనచిత్ర దర్శకులు రామ్ గొదల తెరకెక్కించిన సుహస్ హీరో గా, మాళవిక మనోజ్ హీరోని గా ”ఓ బామ అయ్యో రామ” చిత్రం జూన్ నెలలో విడుదలవుతున్న సందర్భంలో అనకాపల్లి విచ్చేసి ముందుగా అమ్మవారి దర్శించుకొని మొక్కు చెల్లించుకొని పూజలు నిర్వహించుకున్నారు అనంతరం ఆలయ నిర్వాహకులు తీర్థ ప్రసాదం అందజేశారు. ఈ కార్యక్రమంలో ముఖచిత్రం మూవీ డైరెక్టర్ గంగాధర్, బ్రాహ్మిత్, మరియు ఆలయ ధర్మకర్త పొలిమేర ఆనంద్, ఎస్ భానుచందర్ (అఖి), హేమంత్, సాయి తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

Need Help?