ePaper
Saturday, June 6, 2026
ePaper
Homeశివ సూర్య డైలీమహిళల స్వయం సమృద్ధికే కుట్టు శిక్షణ

మహిళల స్వయం సమృద్ధికే కుట్టు శిక్షణ

📰 Generate e-Paper Clip

మాడుగుల : జయజయహే : మహిళల స్వామి ఉపాధి సాధనకు చేపడుతున్న కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం పుట్టే శిక్షణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిందని స్థానిక ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి చెప్పారు గురువారం చీడికాడ సచివాలయంలో ఆయన ఉచిత కుట్టి శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కుటుంబంలో చేరిన మహిళలు అంతా ప్రతిరోజు కేంద్రానికి హాజరై శిక్షణ పొందాలని, అనంతరం వారికి ప్రభుత్వ సర్టిఫికెట్ అందజేయడం జరుగుతుందని చెప్పారు. మహిళా సంక్షేమ కార్యక్రమాల భాగంగా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని ఉపాధి ఉద్యోగ అవకాశాలు మెరుగుపరిచేందుకు తగు చర్యలు తీసుకుంటుందని ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు నాయకులు పాల్గొన్నారు

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!