ePaper
Saturday, June 6, 2026
ePaper
Homeశివ సూర్య డైలీవిశాఖ మేయర్ ను కలిసిన టి డి పి నాయకులు

విశాఖ మేయర్ ను కలిసిన టి డి పి నాయకులు

📰 Generate e-Paper Clip

జయజయహే : ఉమ్మడి విశాఖ జిల్లా తెలుగు దేశం పార్టీ మాజీ అధ్యక్షులు విశాఖపట్నం మేయర్ పీలా శ్రీనివాసరావు ను కశింకోట మండల తెలుగు దేశం పార్టీ నాయకులు గొంతిని చిరంజీవి ఆధ్వర్యంలో కశింకోట మండల టీడీపీ నాయకులు మర్యాద పూర్వకం గా కలసి శాలువా తో సత్కారించి అభినందనలు తెలియజేసారు. మేయర్ శ్రీనివాసరావు మాట్లాడుతూ పార్టీ లో కష్టపడి పనిచేసేవాళ్లకు ఎప్పుడు గుర్తింపు ఉంటుందని అలాగే మీకు ఎప్పుడు ఏ అవసరం వచ్చిన ఏ టైమ్ లోనైనా నన్ను కలవొచ్చని మీరంత మా కుటుంబ సభ్యులని తెలియజేసారు ఈ కార్యక్రమం లో నీటి సంఘం చైర్మన్ ఉప్పలూరి అప్పలనాయుడు మాజీ సర్పంచ్ కర్రి దుర్గునాయుడు మండల తెలుగు దేశం పార్టీ అధికార ప్రతినిధి / గంటా యువసేన కన్వీనర్ జెర్రిపోతుల నూకునాయుడు తెరపల్లి శ్రీనివాసరావు మేయర్ కు శుభాకాంక్షలు తెలియజేసారు

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!