విశాఖ మేయర్ ను కలిసిన టి డి పి నాయకులు

జయజయహే : ఉమ్మడి విశాఖ జిల్లా తెలుగు దేశం పార్టీ మాజీ అధ్యక్షులు విశాఖపట్నం మేయర్ పీలా శ్రీనివాసరావు ను కశింకోట మండల తెలుగు దేశం పార్టీ నాయకులు గొంతిని చిరంజీవి ఆధ్వర్యంలో కశింకోట మండల టీడీపీ నాయకులు మర్యాద పూర్వకం గా కలసి శాలువా తో సత్కారించి అభినందనలు తెలియజేసారు. మేయర్ శ్రీనివాసరావు మాట్లాడుతూ పార్టీ లో కష్టపడి పనిచేసేవాళ్లకు ఎప్పుడు గుర్తింపు ఉంటుందని అలాగే మీకు ఎప్పుడు ఏ అవసరం వచ్చిన ఏ టైమ్ లోనైనా నన్ను కలవొచ్చని మీరంత మా...