Saturday, April 11, 2026
Homeభక్తిహనుమాన్ జయంతి శోభాయాత్రని విజయవంతం చేయండి

హనుమాన్ జయంతి శోభాయాత్రని విజయవంతం చేయండి

జయజయహే : విశ్వహిందూపరిషత్ బజరంగదళ్ ఆధ్వర్యంలో ఈనెల 18 తేదీన హనుమాన్ శోభయాత్ర నిర్వహించడం జరుగుతుంది ఈ సందర్భంగా ఈ కార్యక్రమం కరపత్రికలు మరియు బ్యానర్లు విడుదల చేయడం జరిగింద. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా విశ్వ హిందు పరిషత్ జిల్లా అధ్యక్షులు చంటి రాజు అధ్యక్షతన నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఈయన మాట్లాడుతూ ఉగ్రవాదులపై పోరాటం చేస్తున్న భారత సైనికులకు అండగా ఉండాలని కోరారు. బిజెపి జిల్లా అధ్యక్షులు ఉప్పలపాటి రాజేష్ వర్మ మాట్లాడుతూ హిందూ బంధువులు అందరూ కలిసి హనుమాన్ జయంతి శోభ యాత్ర పూర్తి చేయాలి అని అన్నారు ఈకార్యక్రమంలో ఆర్ ఎస్ ఎస్ ,ఎబివిపి, బీజేపీ ,వి హెచ్ పి, నాయకులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

Need Help?