Saturday, April 11, 2026
Homeబిగ్ బాస్పెన్షన్లు పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే పంచకర్ల రమేష్

పెన్షన్లు పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే పంచకర్ల రమేష్

పెందుర్తి : జయ జయహే: పెందుర్తి నియోజకవర్గం పరవాడ మండలం పెదముసిడివాడ గ్రామంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో భాగంగా గ్రామంలో అర్హులైన పెన్షన్ దారుల ఇంటి వద్దే పెన్షన్ పంపిణీ నిర్వహించిన జనసేన పార్టీ ఉమ్మడి విశాఖపట్నం రూరల్ జిల్లా అధ్యక్షులు పెందుర్తి నియోజకవర్గం శాసనసభ సభ్యులు పంచకర్ల రమేష్ బాబు ఈ కార్యక్రమం లో పరవాడ మండలం స్పెషల్ ఆఫీసర్ సరోజినీ , ఇన్చార్జ్ ఎంపీడీవో ధర్మారావు, గ్రామ పంచాయతీ సెక్రటరీ రామకృష్ణ , పంచకర్ల ప్రసాద్ రావు,మండల పార్టీ అధ్యక్షులు బొద్దపు శ్రీనివాసరావు , బల్ రెడ్డి అప్పారావు ,కరణం నరసింగరావు ,డొల్ల రాము నాయుడు , మోటూరు సన్యాసినాయుడు , వెన్నెల నర్సింగ్ రావు చింతకాయల ముత్యాలు , బండ అచ్చు బాబు , ఒమ్మి వెంకటరావు , అర్జీ అప్పారావు , పిల్ల అప్పారావు , బల్రెడ్డి సతీష్ , కలవాడ మండలం ఉమ్మడి ఎన్ డి ఏ మహాకూటమి నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు

                           

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

Need Help?