Saturday, April 11, 2026
Homeభక్తిభీమలింగేశ్వర ఆలయానికి అర్చకుడి నియామకం

భీమలింగేశ్వర ఆలయానికి అర్చకుడి నియామకం

చోడవరం : జయజయహే : చోడవరం మండలం, లక్కవరం గ్రామంలో దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శ్రీ భీమలింగేశ్వర స్వామి వారి దేవస్థానం అర్చకులు రాంబిల్లి సూర్యనారాయణ మృతి చెందారు. దీంతో ఆ ఆలయంలో నిత్య పూజలకు ఆటంకం లేకుండా ఉండేందుకు ఆ స్థానoలో వారి కుమారుడైన రాంబిల్లి నాగేశ్వర రావుని నియమిస్తూ దేవాదాయ శాఖ కమీషనర్ ఉత్తర్వుల జారీ చేశారు. వాటిని గురువారo అర్చకునికి దేవదాయ శాఖ ఈవోయస్.వి.వి. సత్యనారాయణ మూర్తి అందజేశారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

Need Help?