ePaper
Sunday, June 7, 2026
ePaper
Homeశివ సూర్య డైలీసింహాచల ఘటన కలిచివేసింది - ఆంధ్రప్రదేశ్ శాసన సభ ఉప సభాపతి

సింహాచల ఘటన కలిచివేసింది – ఆంధ్రప్రదేశ్ శాసన సభ ఉప సభాపతి

📰 Generate e-Paper Clip

జయజయహే : తెల్లవారు ఝామున సింహాచల క్షేత్రంలో జరిగిన గోడ పడిన ప్రమాద సంఘటన కలచివేసింది. నా దర్శనం ముగించుకుని వెళ్లిన పిదప జరిగిన సంఘటన కాస్త ఆలస్యంగా తెలిసింది. మరణించిన భక్తుల ఆత్మశాంతికై ప్రార్థిస్తున్నానని ఆంధ్రప్రదేశ్ శాసన సభ ఉప సభాపతి కనుమూరి రఘురామకృష్ణంరాజు తెలిపారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!