ePaper
Sunday, June 7, 2026
ePaper
Homeశివ సూర్య డైలీసమస్యలు తక్షణ పరిష్కారానికి గ్రీవెన్స్

సమస్యలు తక్షణ పరిష్కారానికి గ్రీవెన్స్

📰 Generate e-Paper Clip

అమరావతి: జయజయహే : ప్రజల సమస్యలు తెలుసుకుని వాటిని తక్షణ పరిష్కారానికి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గ్రీవెన్స్ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టానని రాష్ట్ర వెలమ కార్పొరేషన్ చైర్మన్ పివిజి కుమార్ చెప్పారు. మంగళవారం ఆయన మంగళగిరి. టీడీపీ రాష్ట్ర కార్యాలయం లో జరిగిన గ్రీవెన్సెలో పాల్గొని ప్రజల నుంచి దరఖాస్తుల వాటి పరిష్కారానికి సంబంధిత అధికారులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర గిద్దంగుల కార్పొరేషన్ చైర్మన్ రావి వెంకటేశ్వరావు, రాష్ట్ర టూరిజమ్ చైర్మన్. బాలాజీ పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!