ePaper
Sunday, June 7, 2026
ePaper
Homeశివ సూర్య డైలీమే 1 నుంచి ఆ 4 బ్యాంక్ ల విలీనం

మే 1 నుంచి ఆ 4 బ్యాంక్ ల విలీనం

📰 Generate e-Paper Clip

జయజయహే : ఏపీలో కేంద్రం ఆదేశాల మేరకు రాష్ట్రంలోని 4 ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు( పి జి బి , పి జి వి బి ,సి జి జి బి , ఎస్.జి బి ) విలీనమై మే 1 నుంచి ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ కింద పనిచేస్తాయి. కస్టమర్ల అకౌంట్ నంబర్లు, ఎఫ్ ఎస్ సి కోడ్, బ్రాంచ్ చిరునామాలలో ప్రస్తుతానికి ఎలాంటి మార్పు లేదని అధికారులు తెలిపారు. పాత చెక్ బుక్, పాస్బుక్, టి ఎం కార్డులను ఉపయోగించుకోవచ్చని చెప్పారు. ఇతర వివరాలకు దగ్గరలోని బ్యాంక్ శాఖను సంప్రదించాలని సూచించారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!