ePaper
Sunday, June 7, 2026
ePaper
Homeశివ సూర్య డైలీటీడీపీ మేయర్ అభ్యర్థిగా పీలా శ్రీనివాసరావు

టీడీపీ మేయర్ అభ్యర్థిగా పీలా శ్రీనివాసరావు

📰 Generate e-Paper Clip

జయజయహే : టీడీపీ జీవీఎంసీ మేయర్ అభ్యర్థిగా పీలా శ్రీనివాసరావును ఎంపిక చేశారు. శ్రీనివాసరావు పేరు ఖరారు చేసిన టీడీపీ అధిష్టానం ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది. పీలా శ్రీనివాసరావుకు బీఫామ్ ను విశాఖ జిల్లా అధ్యక్షుడు గండి బాబ్జీ అందజేశారు. రేపు ఉదయం 11 గంటలకు జీవీఎంసీ ప్రత్యేక కౌన్సిల్ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో మేయర్‌ను జీవీఎంసీ సభ్యులు ఎన్నుకోనున్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!