SHIVASURYA NEWS
Newspaper Banner
Date of Publish : 28 April 2025, 5:09 am Posted by : SHIVASURYA NEWS

టీడీపీ మేయర్ అభ్యర్థిగా పీలా శ్రీనివాసరావు

జయజయహే : టీడీపీ జీవీఎంసీ మేయర్ అభ్యర్థిగా పీలా శ్రీనివాసరావును ఎంపిక చేశారు. శ్రీనివాసరావు పేరు ఖరారు చేసిన టీడీపీ అధిష్టానం ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది. పీలా శ్రీనివాసరావుకు బీఫామ్ ను విశాఖ జిల్లా అధ్యక్షుడు గండి బాబ్జీ అందజేశారు. రేపు ఉదయం 11 గంటలకు జీవీఎంసీ ప్రత్యేక కౌన్సిల్ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో మేయర్‌ను జీవీఎంసీ సభ్యులు ఎన్నుకోనున్నారు.