పాడేరు జయ జయహే : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ ఆఫ్ ఎన్ఫోర్స్మెంట్ రాహుల్ దేవ్ శర్మ ఐపీఎస్ ఆదేశాల మేరకు C. మధుబాబు ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ సూపరింటెండెంట్,ఎస్ టి ఎఫ్ -II, విజయవాడ వారి ఆధ్వర్యంలో ఎస్ టి ఎఫ్ విజయవాడ, ప్రోహిబిషన్ మరియు ఎక్సైజ్ ఇన్స్పెక్టర్స్ మరియు వారి సిబ్బంది ముందుగా వచ్చిన విశ్వసనీయ సమాచారం మేరకు తేది 16-04-2025 న,పెదబయలు టు గుత్తులు మార్గ మధ్యలో పెట్రలింగ్ చేస్తుండగా ఏపీ 39 ఎం వై 2005 కమాండర్ జీపు నిలుపుదల చేయుచుండగా అందులో ఉన్న ఇద్దరిలో ఒక వ్యక్తి పారిపోగా మరొక వ్యక్తిని పట్టుకొని జీపులో తనిఖీ చేయగా 362 కేజీలు ఎండి గంజాయి గలదు అంతట వాహనం లో వున్నా వ్యక్తి కిముడు దివాకర్ ను అదుపులోని కి తీసుకొని విచారణ చేయగా పారిపోయిన వ్యక్తి కిముడు అనిల్ అరడకోట అని తెలిపిను గంజాయి గురించి వివరాలు అడగగా భోగం పుట్టు గ్రామంలో అల్లంగి భగవాన్ వద్ద తీసుకొని వస్తుండగా అనిల్ పారిపోయినాడు వాహనం ఓనర్ వంతల ప్రభాకర్ అని తెలిసినది మిగిలిన వారికీ గురించి పాడేరు ఎక్సైజ్ సీఐ మరియు ఎస్ టి ఎఫ్ ఆఫీసర్, సిబ్బంది వారు గ్రామం లో ఎంక్వయిరీ చేయగా వారు పరరీ లో వున్నారు వారి ని త్వర లో అదుపులోని కి తీసుకొంటామని తెలిపినారు ఈ దాడుల్లో సీఐలు బాల నరసింహ మరియు భాను సత్యనారాయణ సిబ్బంది అయినా తాళయ్య రాజ్, కుమార్ పూర్ణచంద్రరావు,బాలమురళి, ఇతరులు పాల్గొనడం జరిగింది అంతట కిముడు దివాకర్ ను జ్యూడిషల్ రిమాండ్ కు తరలించడమైనది ని పాడేరు ఎక్సైజ్ సి ఐ టి వి ఎస్ ఎన్ ఆచారి తెలిపారు.
362 కేజీ ల గంజాయి జీపుతో పట్టివేత- ఒకరు అరెస్ట్
0
47
Previous article
RELATED ARTICLES

