362 కేజీ ల గంజాయి జీపుతో పట్టివేత- ఒకరు అరెస్ట్
పాడేరు జయ జయహే : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ ఆఫ్ ఎన్ఫోర్స్మెంట్ రాహుల్ దేవ్ శర్మ ఐపీఎస్ ఆదేశాల మేరకు C. మధుబాబు ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ సూపరింటెండెంట్,ఎస్ టి ఎఫ్ -II, విజయవాడ వారి ఆధ్వర్యంలో ఎస్ టి ఎఫ్ విజయవాడ, ప్రోహిబిషన్ మరియు ఎక్సైజ్ ఇన్స్పెక్టర్స్ మరియు వారి సిబ్బంది ముందుగా వచ్చిన విశ్వసనీయ సమాచారం మేరకు తేది 16-04-2025 న,పెదబయలు టు గుత్తులు మార్గ మధ్యలో పెట్రలింగ్ చేస్తుండగా ఏపీ 39 ఎం వై...