Saturday, April 11, 2026
Homeశివ సూర్య డైలీకంపు కొడుతున్న దేవరపల్లి దళిత పేట ఆనారోగ్య పాలవుతున్న ధళితులు

కంపు కొడుతున్న దేవరపల్లి దళిత పేట ఆనారోగ్య పాలవుతున్న ధళితులు

మాడుగుల: జయజయహే : మాడుగుల నియోజకవర్గ పరిధిలో గల దేవరాపల్లి ధళిత పేటలో కంపు కోడుతుందని,పేదలు ధళితులు ఆనారోగ్యం పాలవుతున్నారని ఆంధ్రప్రదేశ్ వ్వవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రదాన కార్యదర్శి డి వెంకన్న పేర్కొన్నారు. బుధవారం దేవరాపల్లి ధళిత పేటలో గుల్లిపల్లి వారి చేరువును పరీశీలించిన అనంతరం అయిన మాట్లాడారు, ఈ చేరువుకు ఒకప్పుడు ఆయకట్టుభూమి ఉండెదని ఇప్పుడు చేరువు చుట్టు ఇల్లులు,నిర్మాణం జరగడంతో చేరువు నిరుపయోగంగా ఉందని తెలిపారు.పెదరాయి సెంటర్ నుండి గొళ్ళపెట, ధళితపేటలో మొత్తం వృదానీరు చేరువులోకి చేరుతుందన్నారు. క్రిందికి నీరు పోయె మధుం పని చేయక పోవడంతో క్రిందికి నీళ్ళు వెళ్ళడం లెదన్నారు. దీని వలన నీరు నిలువ ఉండి పోవడం చనిపోయిన కుక్కలు, పందులు, పిల్లులు, ఎలుకల చేత్త చేదరాం నిల్వ ఉండి పోయి చేరువు కంపు కోడుతుందని తెలిపారు. ఇందువల్ల దగ్గలో గల పాఠశాల ,చేరువు చుట్టు నివాసం ఉంటున్న ధళితులు పేదలు ఆనారోగ్యం పాలు అవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. దోమలు బెడద ఎక్కువ అవ్వడం తో మలేరియా డెంగ్యూ వ్వాదులు వస్తున్నాయని తెలిపారు. కేవలం ధళితులపై వివక్షతోనే ఇటువంటి ఘాతుకానికి అదికారులు పూను కుంటున్నారని మండిపడ్డారు. వర్షకాలం వస్తే చేరువు నిండి పోయి ధళితపేటలో కోన్ని ఇల్ల లోకి నీళ్ళు వచ్చే స్తున్నాయన్నారు. రెండు రోజులు క్రితం అంబేద్కర్ జయంతి సందర్భంగా గోప్పగోప్ప వ్యక్తులు చేతులు మీదుగా అంబేద్కర్ కు పూలమాలలు వేసారని ఇది మంచి పరినామమని, కానీ ధళితులు నివాసం ఉంటున్న ప్రాంతాన్ని ధళితులు సమస్యలు పరిష్కరించాలని తెలియక పోవడం ధళితులు పట్ల వివక్ష చూపడమేనని అగ్రహాo వ్యక్తం చేశారు. వెంటనే ఆధికారులు స్పందించి శ్వాతంగా చేరువు నీళ్లు పోవడానికి మార్గం ఎర్పాటు చేయాలని లెదంటె చేరువును పూర్తిగా మూసి ధళితులు ఆనారోగ్యం పాలు అవ్వకుండ చర్యలు చేపట్టాలని వెంకన్న డిమాండ్ చేసారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

Need Help?