కంపు కొడుతున్న దేవరపల్లి దళిత పేట ఆనారోగ్య పాలవుతున్న ధళితులు

మాడుగుల: జయజయహే : మాడుగుల నియోజకవర్గ పరిధిలో గల దేవరాపల్లి ధళిత పేటలో కంపు కోడుతుందని,పేదలు ధళితులు ఆనారోగ్యం పాలవుతున్నారని ఆంధ్రప్రదేశ్ వ్వవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రదాన కార్యదర్శి డి వెంకన్న పేర్కొన్నారు. బుధవారం దేవరాపల్లి ధళిత పేటలో గుల్లిపల్లి వారి చేరువును పరీశీలించిన అనంతరం అయిన మాట్లాడారు, ఈ చేరువుకు ఒకప్పుడు ఆయకట్టుభూమి ఉండెదని ఇప్పుడు చేరువు చుట్టు ఇల్లులు,నిర్మాణం జరగడంతో చేరువు నిరుపయోగంగా ఉందని తెలిపారు.పెదరాయి సెంటర్ నుండి గొళ్ళపెట, ధళితపేటలో మొత్తం వృదానీరు చేరువులోకి చేరుతుందన్నారు. క్రిందికి నీరు...