ePaper
Sunday, June 7, 2026
ePaper
Homeశివ సూర్య డైలీఅల్లూరిలో అంబేద్కర్ జయంతి వేడుకలు

అల్లూరిలో అంబేద్కర్ జయంతి వేడుకలు

📰 Generate e-Paper Clip

హుకుంపేట : జయజయహే : అల్లూరి సీతారామరాజు జిల్లా హుకుంపేట మండలం హుకుంపేట గ్రామ పంచాయతీ పరిధిలో గల సచివాలయం లో అంబేద్కర్ జయంతి సందర్బంగా అంబేద్కర్ చిత్ర పటానికి పూల మాల వేసి నివాళులు అర్పించి అనంతరం సర్పంచ్ సమిడ. పూర్ణిమ అధ్యక్షతన గ్రామ సభ నిర్వహించడం జరిగింది..ఈ గ్రామ సభ పంచాయతీ కి సంబదించిన పలు అంశాలు పై చర్చించి తీర్మానం చేయడం జరిగింది.. ఈ కార్యక్రమం ఎంపీటీసీ రమ, వైస్ సర్పంచ్ గోవింద్, సెక్రటరీ సత్యనారాయణ, వార్డ్ మెంబెర్స్ లక్ష్మణ్, వెంకట్, అన్నపూర్ణ, బాలన్న పేసా సభ్యులు వెంకట్, నాగమణి, గణేష్ సచివాలయం సిబ్బంది గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు….

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!