అల్లూరిలో అంబేద్కర్ జయంతి వేడుకలు

హుకుంపేట : జయజయహే : అల్లూరి సీతారామరాజు జిల్లా హుకుంపేట మండలం హుకుంపేట గ్రామ పంచాయతీ పరిధిలో గల సచివాలయం లో అంబేద్కర్ జయంతి సందర్బంగా అంబేద్కర్ చిత్ర పటానికి పూల మాల వేసి నివాళులు అర్పించి అనంతరం సర్పంచ్ సమిడ. పూర్ణిమ అధ్యక్షతన గ్రామ సభ నిర్వహించడం జరిగింది..ఈ గ్రామ సభ పంచాయతీ కి సంబదించిన పలు అంశాలు పై చర్చించి తీర్మానం చేయడం జరిగింది.. ఈ కార్యక్రమం ఎంపీటీసీ రమ, వైస్ సర్పంచ్ గోవింద్, సెక్రటరీ సత్యనారాయణ, వార్డ్ మెంబెర్స్ లక్ష్మణ్,...