ePaper
Sunday, June 7, 2026
ePaper
Homeశివ సూర్య డైలీభారత రాజ్యాంగ నిర్మాత డా.బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి ఘన నివాళులుఅర్పించిన - పంచకర్ల రమేష్...

భారత రాజ్యాంగ నిర్మాత డా.బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి ఘన నివాళులుఅర్పించిన – పంచకర్ల రమేష్ బాబు

📰 Generate e-Paper Clip

పెందుర్తి :జయజయహే : పెందుర్తి మండలం జీవీఎంసీ 96 వార్డ్ ఎంపీడీవో ఆఫీసు వద్ద మరియు సబ్బవరం మండలం సబ్బవరం గ్రామం సాయి నగర్ ప్రాంతాలలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 134వ జయంతి సందర్భంగా అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలవేసి ఘన నివాళి అర్పించడం జరిగినది. ఈ సందర్భంగా పారిశుద్ధ కార్మికులకు మరియు పేద మహిళలకు రైస్ బ్యాగులు మరియు చీరల పంపిణీ కార్యక్రమం నిర్వహించిన జనసేన పార్టీ ఉమ్మడి విశాఖపట్నం రూరల్ జిల్లా అధ్యక్షులు పెందుర్తి నియోజకవర్గం శాసనసభ సభ్యులు పంచకర్ల రమేష్ బాబు వీటితోపాటు భారతీయ జనతా పార్టీ నియోజకవర్గ కన్వీనర్ గొర్లి రాము నాయుడు, జిల్లా తెలుగు యువత అధ్యక్షులు పి వి ఎస్ ఎన్ రాజు, పెందుర్తి మండలం ఎంపీపీ ముదపాడు నాగమణి ,మండల పార్టీ అధ్యక్షులు కరక దేముడు , కొరుపోలు రామనాయుడు , కర్రీ కనకరాజు , గొంప నర్సింగరావు , వార్డ్ అధ్యక్షులు డివిఎల్ నాయుడు, గంట్ల దివాకర్ , పిన్నింటి పార్వతి , సేనాపతి శేఖర్ , మాజీ మార్కెటింగ్ డైరెక్టర్ మండల దళిత నాయకులు డుంబారి రామారావు , సీనియర్ నాయకులు అయితే సింహాచలం , పిల్లా జగన్మోహన్ , బల్ రెడ్డి అప్పారావు, మామిడి శంకర్రావు ,ఎర్రం శెట్టి రాము , బొకమ్ సోమనాయుడు, గండి దుర్గాప్రసాద్, దాట్ల మధు, దొడ్డి ప్రకాష్, హార గోపాల్,బంతకోళ్ల పద్మా, గొల్ల అర్జున్ ,శేఖర్గారు, రోమాల చంద్రశేఖర్,గొర్ల అప్పారావు , రాపర్తి కిషోర్ , ఎర్రం శెట్టి లక్ష్మణ్, తనకాలా శ్రీనివాస్, ఆర్ఎస్ నాయుడు, వరాహ, మొక్క సంతోష్ ,త్రిబుల్ ఎస్ రమేష్ మోటూరు చైతన్య, బండారు నూకరాజు , వరహా , ముక్క సంతోష్ ,లక్కీ గోవింద్, సర్పంచ్ కర్రీ నరసింగరావు , గొర్రెపల్లి నర్సింగ్ రావు , గోరపల్లి సత్య రావు, మంగ రాజు, కాకర సుధాకర్, మొదలగు స్థానిక ముఖ్య నాయకులు మరియు పెందుర్తి సబ్బవరం మండలాల ఉమ్మడి ఎన్ డి ఎ మహాకూటమి నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!