భారత రాజ్యాంగ నిర్మాత డా.బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి ఘన నివాళులుఅర్పించిన – పంచకర్ల రమేష్ బాబు
పెందుర్తి :జయజయహే : పెందుర్తి మండలం జీవీఎంసీ 96 వార్డ్ ఎంపీడీవో ఆఫీసు వద్ద మరియు సబ్బవరం మండలం సబ్బవరం గ్రామం సాయి నగర్ ప్రాంతాలలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 134వ జయంతి సందర్భంగా అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలవేసి ఘన నివాళి అర్పించడం జరిగినది. ఈ సందర్భంగా పారిశుద్ధ కార్మికులకు మరియు పేద మహిళలకు రైస్ బ్యాగులు మరియు చీరల పంపిణీ కార్యక్రమం నిర్వహించిన జనసేన పార్టీ ఉమ్మడి విశాఖపట్నం రూరల్ జిల్లా అధ్యక్షులు పెందుర్తి నియోజకవర్గం శాసనసభ సభ్యులు...