ePaper
Sunday, June 7, 2026
ePaper
Homeశివ సూర్య డైలీఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు

ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు

📰 Generate e-Paper Clip

విజయనగరం: జయజయహే : ఆర్టిసి కాంప్లెక్స్ గ్యారేజ్ వద్ద డాక్టర్ అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులు అర్పించిన ఆర్టీసీ జోనల్ చైర్మన్ దొన్ను దొర,ఆయన రాజ్యాంగం ద్వారా సమాజంలోని అన్ని వర్గాల వారికి సమన్యాయం చేశారని కొనియాడారు. ఆయన స్ఫూర్తితో ప్రతిఒక్కరూ ముందుకెళ్లాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రజా రవాణా అధికారి అప్పలనారాయణ, V&So దుర్గాప్రసాద్ , డిపో మేనేజర్ శ్రీనివాసరావు,మరియు కార్మిక నాయకులు , సూపర్వైజర్లు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!