భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ డా. బి.ఆర్.అంబేద్కర్ జయంతి కార్యక్రమం పార్టీ కార్యాలయం అశోక్ బంగ్లా లో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్బంగా తెదేపా పొలిట్ బ్యూరో సభ్యులు పూసపాటి అశోక్ గజపతి రాజు , పార్లమెంట్ సభ్యులు కలిశెట్టి అప్పలనాయుడు అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలతో నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు పాల్గొన్నారు.
ఘనంగా డా. బి.ఆర్.అంబేద్కర్ జయంతి వేడుకలు
0
122
RELATED ARTICLES

