Friday, April 10, 2026
Homeశివ సూర్య డైలీమహాత్మా జ్యోతిరావు పూలే 199వ జయంతి మహోత్సవాలలో పాల్గొన్న పంచకర్ల

మహాత్మా జ్యోతిరావు పూలే 199వ జయంతి మహోత్సవాలలో పాల్గొన్న పంచకర్ల

పెందుర్తి : జయజయహే : పెందుర్తి నియోజకవర్గం పరవాడ మండలం జీవీఎంసీ 79 వ వార్డ్ సాయి నగర్ కాలనీ లో మహాత్మా జ్యోతిరావు పూలే గారి 199వ జయంతి సందర్భంగా విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించిన జనసేన పార్టీ ఉమ్మడి విశాఖపట్నం రూరల్ జిల్లా అధ్యక్షులు పెందుర్తి నియోజకవర్గం శాసనసభ సభ్యులు పంచకర్ల రమేష్ బాబు వీరితోపాటు పంచకర్ల ప్రసాద్ రావు , వార్డ్ అధ్యక్షులు పిల్లా శివ కృష్ణ , మచ్చ శివకుమార్, మండల పార్టీ అధ్యక్షులు బోద్దపు శ్రీనివాస్, వీయపు చిన్నా , మోటూరు సన్యాసినాయుడు , చింతకాయల ముత్యాలు, లంక శ్రీనివాసరావు , మోహన్, మేడికొండ రాధాకృష్ణ ,గోపి , బిడిగి రామ గోవింద , కేఎన్ఆర్, చేపల మెషిన్, అయితే సింహాచలం, ముక్క సంతోష్, పావని మొదలగు స్థానిక గ్రామ పెద్దలు మరియు పరవాడ మండలం గుమ్మడి అంటే నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని నివాళులు అర్పించడం జరిగినది.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

Need Help?