ePaper
Saturday, June 6, 2026
ePaper
Homeశివ సూర్య డైలీ40 అడుగుల రతన్ టాటా మార్గ్ ను 80 అడుగులుగా మార్పు

40 అడుగుల రతన్ టాటా మార్గ్ ను 80 అడుగులుగా మార్పు

📰 Generate e-Paper Clip

ఉండి జయ జయహే: భారత దేశంలో ఇప్పటివరకు చూసిన దార్శనికులలో రతన్ టాటా ఒకరు అని నిజమైన పారిశ్రామిక వేత్త, పరోపకారి ఆసాదారణ మానవుడు రతన్ టాటా అని డిప్యూటీ స్పీకర్, ఉండి ఎమ్మెల్యే కనుమూరి రఘురామకృష్ణంరాజు అన్నారు ఉండి నియోజకవర్గంలో పెద అమిరం మేజర్ పంచాయతీ లో 40 అడుగుల రతన్ టాటా మార్గ్ ను 80 అడుగుల రోడ్డు గా మార్చడానికి శుక్రవారం డిప్యూటీ స్పీకర్ రఘురామరాజు శంకుస్థాపన చేసారు ప్రజలు సహకారంతో రోడ్డును పూర్తి చేస్తామని అన్నారు

                           

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!