Thursday, April 9, 2026
Homeశివ సూర్య డైలీ31న సీఎంచే పాడేరులో పెన్షన్ల పంపిణి

31న సీఎంచే పాడేరులో పెన్షన్ల పంపిణి

ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఈనెల 31న అల్లూరి సీతారామరాజు జిల్లా కేంద్రమైన పాడేరు రానున్నారు.

ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఈనెల 31న అల్లూరి సీతారామరాజు జిల్లా కేంద్రమైన పాడేరు రానున్నారు. జూన్‌ నెల సామాజిక పెన్షన్ల పంపిణీని ప్రారంభించనున్నారు. లక్ష ఎకరాల్లో కాఫీ తోటల అభివృద్ధి, జీవో నంబర్‌ 3కి ప్రత్యామ్నాయ జీవోపైనా సీఎం ప్రకటన చేస్తారని తెలుస్తోంది.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

Need Help?