ePaper
Sunday, June 7, 2026
ePaper
Homeశివ సూర్య డైలీశ్రీ శ్రీ శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర కార్పొరేషన్ చైర్మన్

శ్రీ శ్రీ శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర కార్పొరేషన్ చైర్మన్

📰 Generate e-Paper Clip

జయజయహే : శనివారం ఉదయం వి.వి.ఐ.పి బ్రేక్ దర్శనంలో తిరుమల తిరుపతి దేవస్థానం *శ్రీ శ్రీ శ్రీ వెంకటేశ్వర స్వామి* వారుని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర కార్పొరేషన్ చైర్మన్ మళ్ళ సురేంద్ర గారితో కలిసి దర్శించుకున్న అనకాపల్లి కూటమి పార్టీ నాయకలు 82,83,టీడీపీ ఇంచార్జ్ లు పోలరపు త్రినాథ్, బొద్దపు ప్రసాద్, ఇండియన్ బ్యాంక్ యల్లపు నూకరాజు, జనసేన పార్టీ నాయకులు జగన్నాధ స్వామి దేవస్థానం చైర్మన్ దాడి బుజ్జి, యల్లపు శ్రీనివాసరావు .ఈ సందర్భంగా మళ్ళ సురేంద్ర మాట్లాడుతూ ఆంధ్రరాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత ప్రజలకు మంచి రోజులు వచ్చాయని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అన్ని రంగాలలో అభివృద్ధి జరగలంటే కూటమి ప్రభుత్వంనికి 2040 వరుకు ప్రజలు ఆశీస్సులుతో పాటు భగవంతుని ఆశీస్సులు ఉండాలని వెంకటేశ్వర స్వామి వారిని కోరుకున్నాం అని తెలియజేశారు

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!