వణికిస్తున్న కోవిడ్.. దేశ వ్యాప్తంగా పెరుగుతున్న రోగుల సంఖ్య
కర్ణాటక, ఏపీ, తెలంగాణా లలోనూ కరోనా భయం ఇదిలా ఉంటే కర్ణాటక రాష్ట్రంలోనూ 35 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి . మహారాష్ట్రలో 95 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, తెలుగు రాష్ట్రాలలోనూ కరోనా కేసులు నమోదు కావడం ఆందోళన కలిగిస్తుంది. కేసులు పెరుగుతున్న దృష్ట్యా సామాజిక దూరం పాటించాలని, మాస్కులు ధరించాలని ఆరోగ్య సిబ్బంది సూచిస్తున్నారు.
RELATED ARTICLES


