ePaper
Saturday, June 6, 2026
ePaper
Homeశివ సూర్య డైలీయజమాని మర్మాంగాలను కొరుక్కుతిని చంపేసిన పెంపుడు కుక్క

యజమాని మర్మాంగాలను కొరుక్కుతిని చంపేసిన పెంపుడు కుక్క

📰 Generate e-Paper Clip

జయజయహే : హైదరాబాద్ – మధురానగర్‌లో ఓ అపార్ట్‌మెంట్‌లో తన పెంపుడు కుక్కతో కలిసి పడుకున్న పవన్ కుమార్(37) ఉదయం అతని స్నేహితుడు వచ్చి తలుపు తట్టగా, పవన్ కుమార్ డోర్ ఓపెన్ చేయలేదు . అనుమానం వచ్చి చుట్టుపక్కల వారితో కలిసి డోర్ పగలగొట్టి చూడగా, రక్తపు మడుగులో పవన్ కుమార్ చనిపోయి కనిపించారు. తన పెంపుడు కుక్క పవన్ కుమార్ మర్మాంగాలను కొరుక్కుతిని, నోటి నిండా రక్తంతో కనిపించినది . కేసు నమోదు చేసుకొని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు .

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!