Wednesday, April 15, 2026
Homeభక్తిమే నెలలో తిరుమ‌ల‌లో విశేష ప‌ర్వ‌దినాలు

మే నెలలో తిరుమ‌ల‌లో విశేష ప‌ర్వ‌దినాలు

తిరుమ‌ల శ్రీ‌వారి ఆల‌యంలో మే నెల‌లో జ‌రుగ‌నున్న విశేష ప‌ర్వ‌దినాల వివ‌రాలు ఇలా ఉన్నాయి.

మే 1న అనంతాళ్వార్ ఉత్సవారంభం.

మే 2న భాష్యకారుల శాత్తుమొర, శ్రీ రామానుజ జయంతి, శ్రీ శంకర జయంతి.

మే 6న శ్రీపద్మావతి శ్రీనివాసుల పరిణయోత్సవాలు ప్రారంభం.

మే 8న పద్మావతి శ్రీనివాసుల పరిణయోత్సవాలు సమాప్తి.

మే 10న అనంతాళ్వార్ శాత్తుమొర.

మే 11న నృసింహ జయంతి, తరిగొండ వెంగమాంబ జయంతి.

మే 12న కూర్మ జయంతి, అన్నమాచార్య జయంతి, పౌర్ణమి గరుడ సేవ.

మే 14న పరాశర భట్టర్ వర్ష తిరు నక్షత్రం.

మే 22న హనుమజ్జయంతి.

మే 31న నమ్మాళ్వార్ ఉత్సవారంభం.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

Need Help?