Friday, April 10, 2026
Homeశివ సూర్య డైలీమురళి నాయక్ కుటుంబానికి 25 లక్షల రూపాయల ఆర్థిక సహాయం

మురళి నాయక్ కుటుంబానికి 25 లక్షల రూపాయల ఆర్థిక సహాయం

జయజయహే : మురళి నాయక్ కుటుంబానికి 25 లక్షల రూపాయల ఆర్థిక సహాయం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున మురళి నాయక్ కుటుంబానికి 25 లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందిస్తామని ప్రకటించారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మురళి నాయక్ కుటుంబానికి అండగా ఉంటుందని వైయస్ జగన్ పేర్కొన్నారు. జవాన్ చనిపోతే 50 లక్షల రూపాయలు ఇచ్చే సంప్రదాయం తమ ప్రభుత్వం ప్రారంభించిందని, ప్రస్తుత కూటమి ప్రభుత్వం అదే విధానాన్ని కొనసాగిస్తుందని వైయస్ జగన్ గుర్తు చేశారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

Need Help?