ePaper
Sunday, June 7, 2026
ePaper
Homeశివ సూర్య డైలీమార్కెట్ కమిటీ చైర్మన్ కు ఎమ్మెల్యే సత్కారం

మార్కెట్ కమిటీ చైర్మన్ కు ఎమ్మెల్యే సత్కారం

📰 Generate e-Paper Clip

మాడుగుల జయజయహే : మాడుగుల మార్కెట్ కమిటీ చైర్మన్ గా నియామకమైన మాజీ ఎంపీపీ ఉప్పల అప్పలరాజును స్థానిక ఎమ్మెల్యే బండారు సత్యనారాయణ మూర్తి అభినందించి సత్కరించారు. గురువారం దేవరపల్లిలో ఎమ్మెల్యేను అప్పలరాజు మర్యాదపూర్వకంగా కలిసి పుష్ప గుచ్చం అందజేసి, తనను మార్కెట్ కమిటీ చైర్మన్గా నియమించడం పట్ల ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మీ సీనియర్టికి, సిన్సియార్టీకి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇచ్చిన బహుమతని, నమ్మిన వారిని తెలుగుదేశం పార్టీ గౌరవిస్తూనే ఉంటాదని చెపుతూ ఆయనను శాలువాతో సత్కరించి అభినందించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!