జయజయహే: పాకిస్తాన్ తో యుద్ధం నేపథ్యంలో భారత్ కు పూర్తి అండగా ఉంటామని, గౌతమ్ అదానీ, అంబానీలు ప్రకటించారు. ‘ఇలాంటి సమయంలోనే మన ఐక్యత, నిజమైన బలం బయటికొస్తుంది. సాయుధ బలగాలకు అండగా ఉన్నాం’ అని అదానీ ట్వీట్ చేశారు. ‘దేశానికి అన్ని విధాలుగా అండగా నిలిచేందుకు రిలయన్స్ కుటుంబం సిద్ధంగా ఉంది’ అని ముకేశ్ అంబానీ ఓ ప్రకటనలో తెలిపారు..
