ePaper
Saturday, June 6, 2026
ePaper
Homeశివ సూర్య డైలీపెన్షన్లు అందించిన గంటా

పెన్షన్లు అందించిన గంటా

📰 Generate e-Paper Clip

మధురవాడ: జయజయహే : జీవీఎంసీ 4 వ పరిధిలోని మంగమారి పేట లో లబ్ధిదారులకు భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు గురువారం ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు అందించారు. ప్రభుత్వం అందిస్తున్న ఇతర పథకాలు అందుతున్నాయా, లేదా అన్నది లబ్ధిదారులను ఆరా తీశారు. అర్హులైన వారికి కొత్త పెన్షన్లు ఇవ్వాలని ప్రభుత్వం విధాన నిర్ణయం తీసుకుందని తెలిపారు. ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు పాసి త్రినాధ్, గరికిన ఎల్లాజీ (కింగ్) తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!