విశాఖపట్నం : జయజయహే : పహల్గామ్ ఉగ్రదాడిలో బలైన విశాఖపట్నం కు చెందిన చంద్రమౌళి అంత్యక్రియల్లో భాగంగా రాష్ట్ర మంత్రి సత్య కుమార్ యాదవ్ గారు మరియు శాసనసభ్యులు ప్రజా ప్రతినిధులు తో కలసి రైల్వే స్టాండింగ్ కమిటీ చైర్మన్ అనకాపల్లి పార్లమెంట్ సభ్యులు డాక్టర్ సి.ఎం రమేష్ చంద్ర మౌళి పార్థివ దేహానికి నివాళులు తెలిపి వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు.అనంతరంఅంతిమ యాత్రలో పాల్గొని రాష్ట్ర మంత్రి సత్య కుమార్ యాదవ్ తో కలసి పాడె మోసి ఘననివాళులు అర్పించారు.


