ePaper
Saturday, June 6, 2026
ePaper
Homeశివ సూర్య డైలీనేటి నుంచి మఠంపల్లి తిరునాళ్లు

నేటి నుంచి మఠంపల్లి తిరునాళ్లు

📰 Generate e-Paper Clip

జయజయహే : దక్షిణ తెలంగాణలోనే అతిపెద్ద చర్చిగా పేరుగాంచిన మఠంపల్లి లోని శుభవార్త దేవాలయం 29 వసంతాలు పూర్తయిన సందర్భంగా వార్షిక మహోత్సవాలు నేటి నుంచి ప్రారంభం కానున్నట్లు నిర్వాహకులు గాదె జయభరత్ రెడ్డి తెలిపారు. వేడుకల్లో భాగంగా ఈ నెల 26 నుంచి 29 వరకు తెలుగు రాష్ట్రాల స్థాయి ఎద్దుల బండి లాగుడు బలప్రదర్శన పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!